హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దివ్యాంగుడికు బ్యాటరీ సైకిల్ పంపిణీ

NTR: జగ్గయ్యపేట లింగగూడెం గ్రామానికి చెందిన తిరుమలశెట్టి సైదులు అనే దివ్యాంగుడికి రూ.50 వేల విలువగల బ్యాటరీ ట్రై సైకిల్‌ను ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య అందజేశారు. దివ్యాంగులు అవసరాలు తీర్చటంలో తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో స్వయం శక్తి, విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర అధ్యక్షులు వడ్డెపూడి ఉమామహేశ్వరరావు, కళ్యాణం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.