హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వసంత్‌కు కోర్టు 15 రోజుల జైలు శిక్ష

SS: ముదిగుబ్బలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన భయముతక వసంత్‌కు కోర్టు 15 రోజుల జైలు శిక్ష విధించినట్లు సీఐ రామసుబ్బయ్య తెలిపారు. ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే ప్రాణాపాయ ప్రమాదాలు జరుగుతాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.