హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పీ-4 ద్వారా పార్క్ ఏర్పాటు చేయటం ఆదర్శనీయం'

కృష్ణా: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీ-4 ద్వారా పార్క్ ఏర్పాటు చేయటం ఆదర్శనీయమని నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. నాగాయలంక మండలం రేమాలవారిపాలెంలో రేపల్లె సాయి బేకరీ నిర్వాహకుడు గుడి కోటేశ్వరరావు వ్యక్తిగత విరాళం, గ్రామస్తుల సహకారం కలిపి రూ.20లక్షలతో ఏర్పాటు చేసిన పార్కు, ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, ఎంవీ కృష్ణారావు విగ్రహం ప్రారంభించారు.