హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అప్పన్నను దర్శించుకున్న కార్యదర్శి

VSP: సింహాచలం సింహాద్రినాథుడిని జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి, దేవస్థానం మాజీ ధర్మకర్త గంట్ల శ్రీనుబాబు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని ప్రదక్షిణలు చేసి, వరాహ లక్ష్మీనృసింహ స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. స్వామి దర్శనం ప్రశాంతత, ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.