హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకు వర్ష సూచన

కృష్ణా: రాష్ట్రంలో ఓ వైపు నైరుతి నిష్క్రమణ, మరోవైపు ఈశాన్య రుతువపనాల రాకకు అనుకూల పరిస్థితుల ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు జిల్లాలో రేపు (గురువారం) అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వర్షం కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.