పార్వతీపురం సబ్ జైల్ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ ఏ. కృష్ణ ప్రసాద్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి, వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. ఖైదీల పట్ల సిబ్బంది, తోటి ఖైదీలు ఎలాంటి వివక్ష చూపరాదని, ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సబ్ జైల్ను తనిఖీ చేసిన కార్యదర్శి


