CTR: ఇరువారం వద్ద విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రూ.1.60 కోట్ల రూపాయలతో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగర ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాలో భాగంగా సబ్ స్టేషన్ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. అలాగే రూ.40.30 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన


