హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాంజీనగర్‌లో జనసేన ప్రచారానికి విశేష స్పందన!

నెల్లూరు నగరం 21వ డివిజన్ రాంజీనగర్‌లో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, వీరమహిళ విజయలక్ష్మి గునుకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కూటమి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ.. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని నాయకులు కోరారు.