హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బీసీల కోసమే టీడీపీ ఆవిర్భావం'

CTR: టీడీపీ ఆవిర్భవించింది బీసీల కోసమేనని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. బీసీ భవన్‌లో బుధవారం బీసీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ పలువురు బీసీలకు ఉన్నత పదవులను కల్పించినట్లు గుర్తు చేశారు. రానున్న రోజులలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మరిన్ని అవకాశాలు బీసీలకు లభిస్తాయన్నారు.