AKP: ఎస్.రాయవరం మండలం ధర్మవరం అగ్రహారంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు అప్పలరాజును మంగళవారం నుంచి గృహ నిర్బంధంలో ఉన్నారు. ఈ నెల 15న డి.ఎల్.పురంలో గ్రీన్ఫీల్డ్ క్యాప్టివ్ పోర్టు ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాసితులు, మత్స్యకారుల తరపున అభిప్రాయాలు వెల్లడించకుండా గొంతు నొక్కుతున్నారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
గృహ నిర్బంధంలో సీపీఎం నేత


