ELR: బుట్టాయగూడెం మండలం బుసరాజపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పోలవరం టీడీపీ ఇన్చార్జి బొరగం శ్రీనివాసులు 34 మంది లబ్ధిదారులకు రూ. 12.43 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో చికిత్స పొందిన పేద కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ


