NTR: తిరువూరు నియోజకవర్గంలోని మండల ప్రజా పరిషత్ రిజర్వేషన్లు 2026 సంవత్సరానికి ఖరారు అయ్యాయి. విస్సన్నపేట మండల ప్రజా పరిషత్ ఓసీ(మహిళలకు) రిజర్వ్ చేయబడింది. తిరువూరు మండల ప్రజా పరిషత్ జనరల్ (అన్రిజర్వుడ్) కేటగిరీకి కేటాయించబడింది. గంపలగూడెం మండల ప్రజా పరిషత్ ఎస్సీలకు, ఏ.కొండూరు మండల ప్రజా పరిషత్ ఎస్టీలకు రిజర్వ్ చేయబడ్డాయి.
ఆంధ్రప్రదేశ్
తిరువూరు నియోజకవర్గ ఎంపీపీ రిజర్వేషన్లు విడుదల


