కాకినాడ: సామర్లకోట పట్టణంలో 15వ ఆర్థిక సంఘం, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ నిధులు సుమారు రూ.3.57 కోట్లతో పార్కులు, సీసీ రోడ్ల నిర్మాణానికి బుధవారం భూమిపూజ నిర్వహించారు.పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి బాబు కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సామర్లకోటలో రూ.3.57 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం


