హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ లీగల్ సెల్ సమావేశం

గుంటూరు నగరంలోని బృందావన్ గార్డెన్స్‌లో ఉన్న వైసీపీ గుంటూరు జిల్లా కార్యాలయంలో లీగల్ సెల్ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా, గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు తదితరులు హాజరయ్యారు. స్థానిక ఎన్నికలపై చర్చించారు.