ప్రకాశం: మర్రిపూడి మండలంలో ఎంపీటీసీగా 11 సెగ్మెంట్లు ఉన్నాయి. వాటి రిజర్వేషన్ వివరాలను అధికారులు బుధవారం ప్రకటించారు. కూచిపూడి, అయ్యపరాజు పాలెం, చిమట ఓసి జనరల్ కాగా గార్ల పేట, కెల్లంపల్లి, మర్రిపూడి1 ఓసి మహిళ, మర్రిపూడి 2, తంగెళ్ల ఎస్సీ జనరల్కు కేటాయించారు. గుండ్లసముద్రం. ఎస్ మహిళ, కాకర్ల బీసీ జనరల్, జువ్వి గుంట బీసీ మహిళకు కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్
మర్రిపూడి MPTC రిజర్వేషన్ వివరాలు ఇవే


