హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మోతడకలో రూ.13.50 కోట్లతో MSME పార్క్

GNTR: తాడికొండ మండలం మోతడక గ్రామంలో రూ.13.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎంఎస్‌ఎంఈ పార్క్‌కు బుధవారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మోతడకలో ఎంఎస్‌ఎంఈ పార్క్ నిర్మాణానికి భూమిపూజ చేయడం సంతోషకరమన్నారు.