BPT: చీరాల మండలం ఈపురుపాలెంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవన స్లాబ్ పనులను ప్రారంభించి, ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ భవన స్లాబ్ పూజల్లో ఎమ్మెల్యే మాలకొండయ్య


