NDL: నూతనంగా ఏర్పడిన నంద్యాల జిల్లా ప్రజాపరిషత్ తొలి సీఈఓగా జి. శివశంకర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించడంతో పాటు, అధికారుల సహకారంతో సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. పలువురు ఎంపీడీఓలు, డీడీఓలు, జడ్పీ అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
నంద్యాల జడ్పీ తొలి సీఈఓగా శివశంకర్


