NDL: నందికొట్కూరులో ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రకాష్ రెడ్డి బుధవారం పర్యటించారు. స్థానిక నాయకులు ఆయనకు శాలువా కప్పి ఘన స్వాగతం పలికారు. అనంతరం రూ. 21 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో సీసీ రోడ్ల నిర్మాణం, మూడు పార్కుల అభివృద్ధి పనులు ఉన్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నందికొట్కూరులో ఎమ్మెల్యే గిత్త పర్యటన


