ATP: అనంతపురంలో అభివృద్ధి పనులకు బ్రేక్ పడనివ్వమని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పష్టం చేశారు. పీటీసీ గ్రౌండ్ వద్ద రూ. 6.30 కోట్ల వ్యయంతో 12 ప్రాంతాల అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ రమాదేవితో కలిసి ఒకేసారి భూమిపూజ చేశారు. 22 ఏళ్ల నాటి రోడ్డుకు మోక్షం కలిగిస్తూ, రెండేళ్లలో రూ.1300 కోట్ల అభివృద్ధి చేశామని, డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులకు బ్రేక్ పడనివ్వం: ఎమ్మెల్యే


