హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మోసపోవద్దు' ఎస్పీ హెచ్చరిక

NLR: దసరా ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల హెచ్చరించారు. గుర్తుతెలియని లింక్‌లను క్లిక్ చేయవద్దని, ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలను ఎవరికీ చెప్పవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఆమె తెలిపారు.