హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గిద్దలూరులో బైక్ చోరీకి విఫలయత్నం

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని మెయిన్ రోడ్డులో ఉన్న RR చికెన్ షాపు వద్ద పార్క్ చేసిన ద్విచక్ర వాహనం చోరీకి దుండగుడు విఫలయత్నం చేశాడు. బండికి తాళం రాకపోవడంతో దొంగ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వీడియో ఫుటేజ్ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అక్టోబర్ 11న తెల్లవారుజామున 2:25 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోగా, తాజాగా వెలుగులోకి వచ్చింది.