హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల భద్రతపై ఎస్పీ సమీక్ష

ATP: కళ్యాణదుర్గంలో ఎన్నికల సమయంలో శాంతిభద్రతలు కాపాడాలని అనంతపురం ఎస్పీ పి. జగదీష్ పోలీసు అధికారులను ఆదేశించారు. డీఎస్పీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించి, అనంతరం ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్‌తో కలిసి స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించారు. సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లపై సూచనలు చేశారు.