హైదరాబాద్: 28°C
తెలంగాణ

లబ్ధిదారిణికి రూ.2 లక్షల సీఎం సహాయ నిధి చెక్కు

MDCL: కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బుధవారం తన క్యాంపు కార్యాలయంలో అల్లాపూర్ డివిజన్‌కు చెందిన తాడిపెట్టి పావనికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.2 లక్షల చెక్కును అందజేశారు. ఎల్‌ఓసీ ద్వారా మంజూరైన ఈ ఆర్థిక సాయం లబ్ధిదారిణికి అందించారు.