W.G: పాలకోడేరులో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పాలకోడేరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. శిబిరాన్ని లయన్స్ జిల్లా ఉప గవర్నర్ సూర్యనారాయణరాజు ప్రారభించారు. వైద్య సేవలను పాలకొల్లు లయన్స్ కంటి ఆసుపత్రి అందించాయి. SI రవివర్మ, RC కృష్ణంరాజు, శ్రీనివాస పురుషోత్తం, సూర్యనారాయణ రాజు, రామకృష్ణ రాజు, కాలేశ్వర రావు, వెంకటరాజు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాలకోడేరులో ఉచిత కంటి వైద్య శిబిరం


