హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు

SKLM: కోటబొమ్మాళి మండలం బోరుమజ్జిపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు 35 మంది బుధవారం టీడీపీలో చేరారు. నిమ్మాడలోని మంత్రి అచ్చెన్న నాయుడు తన కార్యాలయంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు పేర్కొన్నారు.