హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీశైలం హైవేపై ఇరువైపుల అక్రమ నిర్మాణాల కూల్చివేతలు

RR: తుక్కుగూడలో శ్రీశైలం హైవేకు ఇరువైపులా వెలిసిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ కూల్చివేతలతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకు దిగిన వారిని పోలీసులు శాంతింపజేస్తున్నారు. మరోవైపు హైవేపై కూల్చివేతలతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు.