హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అమరావతి నగర్ సమస్యల పరిష్కారానికి విజ్ఞప్తి

KRNL: ఆదోనిలోని అమరావతి నగర్ బైపాస్ సమీపంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని మురుగునీరు రోడ్లపై నిలిచిపోతోంది. దీనికి తోడు అదే వీధిలో రెండు విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా ఒరిగిపోయి, ఏ క్షణంలోనైనా విరిగిపడేలా ఉన్నాయి. అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించి, ఒరిగిన విద్యుత్ స్తంభాలను సరిచేసి ప్రమాదాలను నివారించాలని హ్యూమన్ రైట్స్ సురేష్ కోరారు.