JN: రేపు హనుమకొండలో నిర్వహించబోయే గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పిలుపునిచ్చారు. రేపు హనుమకొండలో నిర్వహించే సమావేశానికి పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరుకావాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై రేపు సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
సమావేశాన్ని విజయవంతం చేయండి: MLA


