నల్గొండ: పట్టణంలోని 1వ వార్డులో వాటర్ ప్లాంట్, వాటర్ ట్యాంక్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్లెడ్డి బుధవారం పరిశీలించారు. నిర్మాణ పనులపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
తెలంగాణ
వాటర్ ప్లాంట్ స్థలాన్ని పరిశీలించిన మేయర్


