నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో రూ. 53.78 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 220/30 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ఉన్నారు.
తెలంగాణ
VIDEO: మన్ననూర్‌లో విద్యుత్ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన


