NRPT: ఊట్కూర్ మండల కేంద్రంలోని దేవి నగర్లో ఇవాళ వాటర్ బాటిల్ మూత మింగి ఆర్యవర్ధన్ (9 నెలలు) అనే బాలుడు మృతి చెందాడు. ఇంట్లో ఆడుకుంటూ బాటిల్ మూతను నోట్లో పెట్టుకోగా అది గొంతులో ఇరుక్కుంది. కుటుంబసభ్యులు వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాలుడు కన్నుమూశాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి.
తెలంగాణ
బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని బాలుడు మృతి


