హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రసూతి సెలవులు మంజూరు చేయాలి:NHM

NLG: ఉద్యోగుల సమ్మె తీవ్రరూపం దాల్చింది. డిమాండ్ల సాధన కోసం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు నిరవధిక ఆందోళన చేపట్టారు. సుమారు 17 వేల మంది NHM ఉద్యోగులను బేషరతుగా రెగ్యులర్ చేయాలని, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.