NGKL: విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఓ రైతు ఆవేదన వ్యక్తంచేశారు. నాగర్ కర్నూల్(D) తిమ్మాజిపేట(M) పుల్లగిరికి చెందిన రైతు గోపాల్ నాయక్ తాను సాగుచేసిన పంట ఎండిపోతుండటంతో ఆయన పడుతున్న ఆవేదన వర్ణనాతీతం. తమ ప్రాంతానికి చెందిన CM రేవంత్ రెడ్డిని నమ్మి ఓట్లువేస్తే, 5:00గంటల కరెంటు కూడా సక్రమంగా ఇవ్వకుండా రైతులను గోసపెడుతున్నాడని విమర్శించారు.
తెలంగాణ
VIDEO: కరెంట్ కోతలతో ఎండుతున్న పంటలు


