SRPT: నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామగిరి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మిర్యాలగూడ టూ టౌన్ ఎస్సై సతీష్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. నేరేడుచర్ల నుంచి విధులకు వెళ్తుండగా ఈ రోజు ప్రమాదం జరిగింది. మిర్యాలగూడలోని లీలా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలించారు. డీఎస్పీ రవి ఆసుపత్రికి చేరుకుని ఆయనను పరామర్శించారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో ఎస్సైకి గాయాలు..!


