HYDలో ఓ ఆటో డ్రైవర్ ప్రమాదకర డ్రైవింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒక ఫోన్లో సినిమా చూస్తూ.. మరో ఫోన్లో నావిగేషన్ ఉపయోగిస్తూ, హెడ్ఫోన్స్ పెట్టుకుని ఆటో నడుపుతున్నాడు. ఈ వీడియోపై స్పందించిన హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్.. TG15U 2657 నంబర్ ఆటో డ్రైవర్ను గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు.
తెలంగాణ
VIDEO: వారెవ్వా.. ఆటో నడుపుతూ సినిమా!


