హైదరాబాద్: 28°C
తెలంగాణ

హోటళ్లలో అపరిశుభ్రత.. హోటళ్లు సీజ్!

సూర్యాపేట: జాతీయ రహదారుల వెంబడి ఉన్న హోటళ్లలో అధికారుల తనిఖీల్లో అపరిశుభ్రత బయటపడింది. కిచెన్లలో ఎలుకలు, బొద్దింకలు, పురుగులు పట్టిన ధాన్యాలతో వంటలు చేస్తున్నట్లు గుర్తించారు. పాత ఆహారాన్ని మళ్లీ వేడి చేసి వడ్డిస్తున్నట్లు తేలడంతో పలు హోటళ్లను అధికారులు సీజ్ చేశారు.