NZB: జిల్లా ముప్కాల్ మండలం వేంపల్లిలో VB-G RAM-G పథకం ద్వారా చేపట్టిన ఫామ్ పాండ్ పనులను బుధవారం ఎంపీడీవో బి.రమేశ్ పరిశీలించారు. పనులను నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మహేశ్ యాదవ్, కార్యదర్శి నరేశ్, జగదీశ్ యాదవ్, కూలీలు పాల్గొన్నారు.
తెలంగాణ
ఫామ్ పాండ్ పనులు పరిశీలించిన ఎంపీడీవో


