హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: స్వేచ్ఛా గమనం ప్రచార రథం: కలెక్టర్

BHPL: జిల్లాలో వెట్టిచాకిరీ, బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయం వద్ద స్వేచ్ఛా గమనం ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. కార్మికుల హక్కులు, చట్టపరమైన రక్షణలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. బాధితులు 080-69434343 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు.