హైదరాబాద్: 28°C
తెలంగాణ

వెట్టి చాకిరీ నిర్మూలనకు స్వేచ్ఛా రథం..!

WNP: వెట్టి చాకిరీ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్లు ఖీమ్యా నాయక్, టి. వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం ఐడీఓసీలో డీఎస్పీ బాలాజీ నాయక్‌తో కలిసి స్వేచ్ఛా రథాన్ని ప్రారంభించారు. ఈ వాహనం రెండు రోజుల పాటు జిల్లాలో పర్యటించి కార్మికుల హక్కులపై అవగాహన కల్పించనుంది. బాధితులు 080-69434343 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.