KMM: తిరుమలాయపాలెంలో CEC సామాన్యుల ఓట్ల తొలగిస్తుందని ఆరోపిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజల ఓటు హక్కుకు భద్రత కల్పించాలని పార్టీ నాయకులు బండి రమేష్, ఎర్ర శ్రీనివాసరావు, షేక్ బషీరుద్దీన్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దహనం..!


