MLG: ములుగు జిల్లా కేంద్రంలో సబ్స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు విద్యుత్ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన తెలిపారు. రైతులకు 10 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు సక్రమంగా కరెంటు అందడం లేదని అధికారులను నిలదీశారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.
తెలంగాణ
VIDEO: విద్యుత్ కార్యాలయం ఎదుట BRS నిరసన


