NZB: కమ్మర్పల్లి మండలం నర్సాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. వ్యవసాయానికి కరెంటు రాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి త్రీఫేజ్ కరెంటు ఇవ్వకపోవడంతో మోటార్లు నడవడం లేదని లో వోల్టేజితో బోర్ మోటార్ కాలిపోతున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: విద్యుత్ కోతలకు నిరసనగా ముట్టడి..!


