హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్వాపూర్‌లో లైట్లు ప్రారంభించిన ఎమ్మెల్యే

MBNR: దేవరకద్ర మండలం బస్వాపూర్ గ్రామంలో హైమాస్ట్ లైట్ల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) పాల్గొని లైట్లను ప్రారంభించారు. అనంతరం సిరివాటి వెంకట్రాములు కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, స్థానిక నాయకులతో ఎమ్మెల్యే ఆప్యాయంగా ముచ్చటించారు.