RR: మియాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ గంగారం చెరువు, శబరి పార్క్ వద్ద పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. బతుకమ్మ నిమజ్జన కొలనుల పరిసరాల్లో తనిఖీలు చేపట్టారు. చందానగర్ సిటిజన్ కాలనీ రోడ్డులో చెత్త నిల్వ ప్రాంతాలు, స్వీపింగ్ పనులను తనిఖీ చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
స్వీపింగ్ పనులను తనిఖీ


