భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(DRDO) మరో కీలక ఘనత సాధించింది. అత్యంత సురక్షితమైన 'క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్' ప్లాట్ఫామ్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ QKD అనేది హ్యాకింగ్ చేయడానికి ఏమాత్రం సాధ్యంకాని అత్యాధునిక వ్యవస్థ. దీనిద్వారా శతఘ్నులు, ఇతర కీలక ఆయుధాల పరీక్షల సమయంలో ఎలాంటి లీకేజీలు లేకుండా డేటాను అత్యంత సురక్షితంగా పంపిణీ చేయవచ్చు.
వార్తలు
DRDO మరో ముందడుగు


