హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాయితీపై శనగ విత్తనాల పంపిణీ

KMR: భిక్కనూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో రాయితీపై శనగ విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు మండల వ్యవసాయ అధికారి నాగరాజు రెడ్డి బుధవారం తెలిపారు. 40% సబ్సిడీపై అందిస్తున్న విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. విత్తనాలు కావలసిన రైతులు పట్టా పాసు బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ రైతు వేదిక వద్దకు రావాలని సూచించారు.