ASF: హెచ్ఎంఎస్ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడిగా రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన చేపూరి వెంకట స్వామి గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ ఆయనను జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడికి స్వామి గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
HMS జిల్లా అధ్యక్షుడి నియామకం


