హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా బూర్గుల ZPHS

RR: ఫరూఖ్‌నగర్ మండలంలోని బూర్గుల జెడ్పీ ఉన్నత పాఠశాల "తెలంగాణ పబ్లిక్ స్కూల్"గా ఎంపికైంది. పాఠశాల ఆధునికీకరణకు ప్రభుత్వం రూ.10 కోట్ల నిధులు మంజూరు చేసింది. ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు ఒకే ప్రాంగణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో బోధన అందించనున్నారు. స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, అధునాతన ల్యాబ్‌లు, డిజిటల్ లైబ్రరీ నిర్మించనున్నట్లు తెలిపారు.