JGL: కథలాపూర్ మండలం చింతకుంట శివారులో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి వ్యవసాయ బావి ఒడ్డున బైకుపై వచ్చి కూర్చున్న ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు ప్రమాదవశాత్తు అందులో జారిపడి మృతి చెందారు. మృతులను ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఆనంద్(23), సంజీవ్(22)గా గుర్తించినట్లు ఎస్సై రవికిరణ్ తెలిపారు.
తెలంగాణ
బావిలో పడి ఇద్దరు కూలీల మృతి


